ఒక భాషలో సినిమా హిట్ కాగానే మనవాళ్ళు డబ్బింగ్ చేయడమో లేక రీమేక్ హక్కులు కొనడమో ఎప్పుడూ జరిగేదే. జాను దాకా టాలీవుడ్ ఇప్పటికే ఎన్నో వేల సినిమాలు పరాయి బాష నుంచి తెచ్చుకుంది. కానీ ఇందులో ఏదో ఒక ప్రక్రియ మాత్రమే జరగడం చూశాం కానీ దానికి భిన్నంగా రెండూ జరగడం అరుదనే చెప్పాలి. అలాంటి ఉదాహరణే ఇది. 1987లో భాగ్యరాజా హీరోగా తమిళ్ లో ఎంగ చిన్న రాస అనే సూపర్ హిట్ సినిమా […]