ఊహించని రీతిలో కన్నడ సినిమా చరిత్రలో మొదటిసారిగా వంద కోట్ల మార్కును చేరుకున్న చిత్రంగా రికార్డులు సృస్టించిన కెజిఎఫ్ సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం రాయలసీమ ప్రాంతాల్లో జరుగుతోంది. కర్నూల్, కడప జిల్లాల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలు పూర్తి చేసుకున్న యూనిట్ తిరిగి కర్ణాటకలో బాలన్స్ కొనసాగించనుంది. తెలుగు హిందీ డబ్బింగ్ వెర్షన్స్ లోనూ ఘన విజయం సొంతం చేసుకున్న కెజిఎఫ్ కొనసాగింపుగా వస్తున్న చాప్టర్ 2 పై అంచనాలు మాములుగా లేవు. ఇప్పుడు ఇదే సమస్యగా పరిణమించే […]