కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించిన సంక్షోభ సమయంలోనూ ఆంధ్రాలో రాజకీయ కొట్లాటలు , కోర్టు వివాదాలు ఆగకపోగా మరిన్ని పిటిషన్లు విచారణలతో హోరెత్తుతుంది. తాజాగా లాక్ డౌన్ సమయంలో బీదసాదలకు నిత్యావసరాలు , కూరగాయలు వంటివి సొంత నిధులతో పంచిన , సంక్షేమ పథకాల అమలు స్వయంగా పర్యవేక్షించిన ఐదుగురు అధికార వైసీపీ ఎమ్మెల్యేల పై లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని , కరోనా వైరస్ వ్యాప్తికి కారణమయ్యారని దాఖలైన పిటిషన్ ను […]