తాను జబ్బు పడ్డానని అతి త్వరలో కోలుకుని ఆరోగ్యంగా బయటికి వస్తానని రెండు రోజుల క్రితం సమంతా పెట్టిన ట్వీట్ మీద పరిశ్రమలో చర్చ జరుగుతూనే ఉంది. ఫామ్ లో ఉన్న యంగ్ హీరోయిన్ కి ఇలా జరగడం అరుదు. వయసయ్యాక ఏవైనా సమస్యలు వస్తే సహజం కానీ సామ్ విషయంలో అది కారణం కాదు కాబట్టే ఇంత డిస్కషన్. ఎంత విడాకులు తీసుకున్నా నాగచైతన్య తన మాజీ భర్తే కనక పరామర్శకు ఆసుపత్రికి వచ్చి వెళ్లాడా […]