రాష్ట్ర విభజన సమయంలో అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలంగాణాలో టీడీపీ నేతలు ప్రత్యేక తెలంగాణా డిమాండ్ చేస్తుంటే, ఏపీలో అదే పార్టీకి చెందిన నేతలు సమైక్యాంద్ర స్వరం వినిపించారు. కాంగ్రెస్ కూడా ఇలాంటి తీరునే సాగినప్పటికీ చివరకు తెలంగాణా విభజన చేసిన పార్టీకి ఇంకా కొంత గుర్తింపు మిగిలింది. కానీ తెలుగుదేశం మాత్రం తెలంగాణా గడ్డ మీద నామరూపాల్లేకుండా పోయింది. పార్లమెంట్ లో చట్టం ఆమోదం పొందగానే 4లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసిన చంద్రబాబు కూడా […]