నాలుగు రోజుల క్రితం ప్రతిపక్షనేత చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా అనంతపురంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో జెసి దివాకర్ రెడ్డి వైసిపి పాలన, జగన్ వైఖరి గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి పోలీసులందరు వంగి వంగి దణ్ణాలు పెడుతూ తెలుగుదేశం నేతల మీద తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రభుత్వాలు శాశ్వతం కాదు తమ ప్రభుత్వం వచ్చాక బూట్లు నాకే పోలీసులు ని తీసుకొచ్చి పెట్టుకొని తిరిగి మీ మీదే కేసు పెడతామని పార్టీ అధినేత […]