అసలు తెలుగు రాష్ట్రాల్లో వంద రోజుల సినిమాలు అపురూపమైన రోజుల్లో జపాన్ లో అది కూడా మన బాష నటీనటుల గురించి కనీస అవగాహన లేని చోట హండ్రెడ్ డేస్ పోస్టర్ పడటం కన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం శతదినోత్సవాలు జరుపుకునేవారు. సక్సెస్ మీట్లు గట్రా ఉండేవి కాదు. హిట్టు బొమ్మ అంటే కనీసం పధ్నాలుగు వారాలు ఆడితే అప్పుడు పబ్లిక్ ముందు గ్రాండ్ గా ఈవెంట్ చేసేవారు. కేవలం హైదరాబాద్ లోనే […]
ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా పేరు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్ కు ప్రపంచవ్యాప్తంగా ఇంకా ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో చూస్తున్న దేశవిదేశీయులు, జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు ఓ రేంజ్ లో పొగడ్తలు గుప్పిస్తూ సోషల్ మీడియా పబ్లిసిటీ ఇస్తూనే ఉన్నారు. రిలీజై ఏడు నెలలు దాటుతున్నా ఇంకా దీని గురించి మాట్లాడుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇండియా తరఫున అఫీషియల్ నామినేషన్ గా వెళ్లకపోయినా జనరల్ క్యాటగిరీలో ఆస్కార్ కు అన్ని విభాగాల్లో […]