నిన్న సినిమా విడుదలయ్యే రేంజ్ లో ఆర్ఆర్ఆర్ ఫస్ట్ సాంగ్ ని ఆన్ లైన్ లో రిలీజ్ చేయడంతో సోషల్ మీడియా అభిమానులకు గంటల తరబడి ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇరవై నాలుగు గంటల నిడివిలో పాత రికార్డులన్నీ బద్ధలవుతాయనే అంచనా గట్టిగా ఉండేది. కానీ ఒక రోజు దాటాక కూడా ఆర్ఆర్ఆర్ దోస్తీ తెలుగు వెర్షన్ ఇంకా పది మిలియన్ల మార్కు కూడా చేరుకోలేదు. తమిళ వెర్షన్ 3 మిలియన్లకు దగ్గర, కన్నడ […]