భారత క్రికెట్ క్రీడాభిమానులకు ఈరోజు జరిగిన మ్యాచ్ ఒక పండగ లాంటిది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో అదరగొట్టిన టీమ్ ఇండియా ఆటగాళ్ళు.. ఇంగ్లండ్ జట్టుపై అద్భుతమైన విజయాన్ని సాధించారు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్యన మొదలైన తొలి వన్డేలో భారత జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో విజయం సాధించింది. ముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ 25.2 ఓవర్లలో కేవలం 110 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ఒక్కరు కూడా ఎక్కవసేపు క్రీజులో నిలబడలేకపోయారు. ముఖ్యంగా […]
ఐపీఎల్ ప్రారంభమై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ 50 మంది జ్యూరీ సభ్యుల అభిప్రాయాల ఆధారంగా వివిధ కేటగిరీలో అత్యుత్తమ ఆటగాళ్లని ఎంపిక చేసింది.ఉత్తమ కెప్టెన్ల విభాగములో ఐపీఎల్ ఆల్టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్లుగా మహేంద్రసింగ్ ధోనీ,రోహిత్ శర్మ సంయుక్తంగా ఎంపికయ్యారు.మిస్టర్ కూల్ ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో ఆడిన 10 సీజన్లోనూ ప్లేఆఫ్ దశకు చేరుకొని మూడు సార్లు టోర్నీ ఛాంపియన్గా నిలిచింది.అలాగే రోహిత్ శర్మ సారథ్యంలో ముంబయి ఇండియన్స్ టోర్నీ […]