పెళ్లైన తర్వాత 7 ఏళ్ల వరకు OK. ఆ తర్వాత మగవాడి బుద్ధి పక్కదారి పడుతుందని ఒక థియరీ. జార్జ్ యాక్సెల్రాడ్ , న్యూయార్క్లో నాటక రచయిత. ఈ కథలో The Seven Year Itch అని ఒక నాటకం రాసి బ్రాడ్వేలో ప్రదర్శిస్తే సూపర్ హిట్. అదే పేరుతో 1952లో సినిమా తీస్తే బంపర్ హిట్. మార్లిన్ మన్రో అందానికి జనం పరవశులై పోయారు. మాయాబజార్ లాంటి సూపర్డూపర్ హిట్ తీసిన కేవీ రెడ్డికి ఈ […]