ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. నాలుగు అవినీతి కేసుల్లో న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా సుమారు 4 ఏళ్ల నుంచి జైల్లోనే ఉన్న లాలూ ప్రసాద్ కు కీలకమైన కేసుకు సంబంధించి కోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన బయటకు రావడానికి మార్గం సుగమం అయినట్లు అయింది. ప్రస్తుత జార్ఖండ్ బీహార్ లో భాగమై ఉన్న సమయంలో 1991 నుంచి 1996 వరకు […]