డ్యాంలు బద్ధలవడం, గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోవడం, వందలాది మంది జల సమాధి అవడం.. ఇలాంటి దృశ్యాలు హాలివుడ్ సినిమాల్లో చూస్తుంటాం. సినిమాల్లోనే కాదు.. వాస్తవంగా ఇలాంటి ఘటన ఈ రోజు చోటు చేసుకుంది. అదీ మన దేశంలోనే. హిమాలయ పర్వతాలను అనుకుని ఉన్న ఉత్తరాఖండ్లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 150 మందికి పైగా మృతి చెందారు. ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న ఒక గ్రామం కొట్టుకుపోయింది. మంచుచరియలు విరిగిపడడంతో చమోలీ జిఆ్లలోని ధౌలీగంగా నదిని ఆకస్మిక […]