భారతదేశంలోని రాజకీయ పార్టీలు ఎంత ధనికంగా తయారయ్యాయో.. వాటికి భారీ నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయి అన్నది ఇప్పటికీ తేలని అంశం. భారతదేశంలోని రాజకీయ పార్టీలు వద్ద అసలు ఎంత నిధులు ఉన్నాయి అన్న దానిమీద ఏడిఆర్ ( అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ) సర్వే చేసి అసలు భారత రాజకీయ పార్టీలు వద్ద ఉన్న నిధులు గురించి ఆరా తీయగా మొత్తం పార్టీలు వద్ద ఉన్న జాబితా బయటపడింది. భారతదేశంలోని జాతీయ పార్టీలు వద్ద 7,372 […]