రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఏ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో ఎవరికీ తెలియదు.. ఉన్నట్టుండి పొలిటికల్ పిక్చర్ మారిపోతుంది. రాజకీయం రంగులు మారుతుంది. ప్రతిపక్షం అధికార పక్షం అయిపోతుంది.. అధికార పక్షం ప్రతిపక్షం అయిపోతుంది.. దీనికి ‘అధికార బదిలీ’ అని పేర్లు కూడా పెట్టాయి కొన్ని పార్టీలు. కొన్నిసార్లు తక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ.. అధికారంలోకి ఎక్కుతుంది. ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంటుంది. వీటన్నింటికీ రిసార్టులు, స్టార్ హోటళ్లు కేంద్రాలు. రిసార్టు రాజకీయాలు గత […]