వర్షాకాలంలో, లేదా భారీగా వరదలు వచ్చిన సమయంలో మనం సాధారణంగా వినే పదాలు కొన్ని ఉంటాయి. వాటిల్లో ఎక్కువగా వినిపించేవి టీఎంసీ, క్యూసెక్కు.. అనే పదాలు. మరి ఎప్పూడూ వినే పదాల అర్థం మీకు తెలుసా?? క్యూసెక్కు.. దీని అర్థం ఒక సెకనులో ప్రవహించే ఘనపు అడుగుల నీరు. సింపుల్ గా చెప్పాలంటే క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్. ఇలా వచ్చే నీరు 28 లీటర్లు ఉంటుంది. అలాగే ఒక ప్రాజెక్టులో నిల్వ ఉండే నీటి పరిమాణాన్ని […]
ఉభయతెలుగు రాష్ట్రాల్లోనూ కురుస్తున్న వర్షాలు రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. తుఫాను గానీ, వాయుగుండం గానీ పడితే తప్ప వర్షాలు కురవని పరిస్థితుల గతంలో ప్రజలు చూసారు. అయితే ఇప్పుడు సాధారణ వర్షాకాలం సమయంలోనే అత్యధిక వర్షాలు పడి పాత రికార్డులకంటే మెరుగైన రికార్డులుగా నమోదువుతుండడం గమనార్హం. వీటికి తుఫానులు, వాయుగుండాలు అదనంగా వర్షాలు కురవడానికి కారణమవుతున్నాయి. ప్రభుత్వ నివేదికల ప్రకారం ఏపీలో రెండు జిల్లాలు మినహా సాధారణ వర్షపాతానికంటే ప్రతి జిల్లాలోనూ అత్యధిక వర్షపాతం నమోదైంది. 1.6.20 […]