జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు శనివారం రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గత 60 రోజులుగా అమరావతి ప్రాంతంలోని ఎర్రబాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు, అనంతవరం గ్రామాల్లో రైతులు ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ మరోసారి ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తుళ్లూరులో రైతులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ వారికి గట్టి భరోసా ఇచ్చారు. రాష్ట్ర […]