భారత్ లో 5జీ ట్రయిల్స్ కు రంగం సిద్ధమైంది. ఇటీవలే టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఐతే 5జీ ట్రయిల్స్ కు సంభందించి ఎప్పటినుంచో ఆసక్తిగా మారిన అంశం..హువావే..! ఒకరకంగా చైనా టెక్నాలజీ కంపెనీ అయిన హువావే వల్లే ఇన్ని రోజులు 5జీ ట్రయిల్స్ పై భారత్ ఏ నిర్ణయం తీసుకోలేదని చూపొచ్చు. తాజాగా అన్ని టెలికం టెక్నాలజీ కంపెనీలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐతే చైనా కంపనీకి అనుమతులివ్వడంపై భిన్నాభిప్రాయాలు […]