మనిషికి మనిషికి మధ్య అంతరం పెరుగుతోంది. టెక్నాలజీ గుప్పిట్లో మానవ సంబంధాలు అడుగంటి పోతున్నాయి.ఇది ఎంతటి పతనానికి దారి తీస్తుందో ఊహకు కూడా అందడం లేదు. కళ్ళెదుట పక్కవాడి ప్రాణం ప్రాణం పోతున్నా ఆఫీస్ టైం అయిపోతోందని పరుగులు పెడుతున్న యాంత్రిక జీవితంలో ఎమోషన్స్ కు చోటు దొరకడం కష్టమైపోయింది . దానికి తగట్టు ఇప్పుడొస్తున్న సినిమాలు కూడా తాత్కాలిక ఉపయోగాన్ని టార్గెట్ చేస్తూ డబ్బులు రాబట్టుకోవడమే పరమావధిగా అర్థం పర్థం లేని కాన్సెప్ట్స్ తో స్టాండర్డ్స్ […]