ఇటీవల వరుస హిట్లతో మాంచి ఫామ్ లో ఉన్న కన్నడ నటి రష్మీక ఇంటి మీద ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారు. తాజాగా మహేష్ బాబుతో ఆమె కలిసి నటించిన సరిలేరు నీకెవ్వరు జనాదరణ పొందుతోంది. ఇదిలా ఉండగా ఆమె కర్ణాటక లోని కొడగు జిల్లాలో విరాజ్ పేటలో తల్లిదండ్రులతో ఉండగా గురువారం ఆమె ఇంటి మీద మూడు కార్లతో బెంగళూరు నుంచి వచ్చిన ఆదాయపు పన్ను అధికారులు దాడి చేసి ఆమె కట్టిన పన్నుల […]
నిన్న హైదరాబాద్ లో జరిగిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రాగా ఎన్నో ఏళ్ళ తర్వాత అలనాటి వింటేజ్ జంట చిరు విజయశాంతిలు ఒకే వేదికను షేర్ చేసుకోవడం అభిమానులకు కనులవిందుగా అనిపించింది. ఈ సందర్భంలోనే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. క్లుప్తంగా కథ ఏంటో చెప్పే ప్రయత్నం రెండున్నర నిమిషాల వీడియోలోనే జరగడం గమనార్హం. కంటెంట్ విషయానికి […]