సరిగ్గా 20 ఏళ్ళ క్రితం కమల్ హాసన్ నటించి దర్శకత్వం వహించిన హే రామ్ ఫిబ్రవరి 18న విడుదలైంది. విపరీతమైన వివాదాలు, సెన్సార్ అభ్యంతరాల మధ్య అతి కష్టం మీద వ్యయప్రయాసలు కోర్చి కమల్ దీన్ని తమిళ్ హిందీలో ఒకేసారి విడుదల చేయించగలిగాడు. 1940ల ప్రాంతంలో దేశ స్వాతంత్రానికి ముందు జరిగిన విభజన కాలంనాటి ఉద్రిక్త పరిస్థితులతో పాటు జాతిపిత గాంధీజీ మరణానికి దారి తీసిన సంఘటనలు కూడా ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశాడు […]