అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై `రంగులరాట్నం` సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది – శ్రీరంజని, చిత్రా శుక్లా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నిర్మాణంలో రూపొందిన చిత్రం 'రంగులరాట్నం'. రాజ్‌తరుణ్, చిత్రా శుక్లా హీరో హీరోయిన్స్. శ్రీరంజని దర్శకురాలు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో…దర్శకురాలు శ్రీరంజని మాట్లాడుతూ – ''రంగులరాట్నం ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నా తొలి సినిమా ఇది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌వంటి పెద్ద […]
https://youtu.be/