మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న భారీ చిత్రం `రంగస్థలం`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సి.వి.ఎం) నిర్మాతలు ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 30న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, హీరోయిన్ సమంతలకు సంబంధించిన టీజర్స్‌ను విడుదల చేశారు. పక్కా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో చిట్టి బాబు గా రామ్‌చరణ్, […]