మొన్నటి దాకా ప్రామిసింగ్ హీరోగా ఉన్న శర్వానంద్ మార్కెట్ ఇప్పుడు డౌన్ అయిన మాట వాస్తవం. వరసగా మూడు డిజాస్టర్లు బాగా దెబ్బ తీశాయి. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను ఒకదాన్ని మించి మరొకటి కాస్ట్ ఫెయిల్యూర్ తో పాటు ఆడియన్స్ పరంగానూ నెగటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో దాని ప్రభావం ఎంతలేదన్నా రాబోయే శ్రీకారం మీద పడింది. ఆశించిన స్థాయిలో బిజినెస్ ఆఫర్స్ రావడం లేదని ఇన్ సైడ్ టాక్. బజ్ కోసం శర్వా […]