రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. నక్సల్స్ నేపథ్యం, ప్రేమ, భావోద్వేగాలతో ఈ సినిమా తెరకెక్కించారు. ఇందులో హీరో హీరోయిన్స్ నక్సల్స్ గా కనిపించనున్నారు. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా జూన్ 17న రిలీజ్ అవ్వనుంది. ప్రస్తుతం టీం అంతా సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం రాత్రి వరంగల్ లో విరాటపర్వం ఆత్మీయ వేడుకని నిర్వహించారు. అయితే ఈ సినిమా నిజ […]