అమరావతిని మార్చే అధికారం మీకెక్కడిది..? ముఖ్యమంత్రికి రాజధానిని మార్చే అధికారం లేదు..! అవసరమైతే మళ్లీ ఎన్నికలకు వెళ్లి…గెలిచి అప్పుడు రాజధాని మార్చండి…! ఇదీ గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు, తెలుగు తమ్ముళ్ల వాదన…! టీడీపీ వాళ్లు అడగడం.. వైఎస్ జగన్ పాటించడం..రెండూ ఎలాగో జరిగేవి కావు..! అయితే మూడు ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం టీడీపీ చేతుల్లోనే ఉంది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, […]