ఇప్పుడంతా రామాయణం సీజన్ నడుస్తోంది. దశాబ్దాల తరబడి కొన్ని వందల వేల సార్లు టీవీలో సినిమాల్లో రాముడి గాథని చూసినప్పటికీ దీన్ని మళ్ళీ మళ్ళీ చూపించాలనే ప్రయత్నాలు దర్శక నిర్మాతలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఆది పురుష్ నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ కూడా రామ్ సేతు చేస్తున్నాడు. సీతను సెపరేట్ గా చూపించే క్రమంలో ఆల్రెడీ కరీనా కపూర్ ని అడిగారని బాలీవుడ్ టాక్ ఉంది. ఇవి చాలవన్నట్టు తాజాగా […]