తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రశ్రేణి నిర్మాత, మూవీ మొఘల్ గా పేరుగాంచిన డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు తెలుగుతోపాటు అనేక భాషలో చిత్రాలు నిర్మించి అత్యధిక చిత్రాలు నిర్మించిన దర్శకుడిగా గిన్నిస్ బుక్ రికార్డ్ ని కూడా సొంతం చేసుకున్నారు. ఆయన రామానాయుడు స్టూడియోస్ పేరుతొ రెండు ఫిలిం ప్రొడక్షన్ స్టూడియోలను కూడా నిర్మించాడు. అందులో ఒకటి ఫిలిం నగర్ లో ఉండగా మరొకటి మణికొండ సమీపంలోని నానక్ రామ్ గుడాలో వుంది. తెలుగుచిత్ర పరిశ్రమని మద్రాస్ నుండి […]