గ్రామాల్లో అనధికారికంగా పెత్తందారీ న్యాయం అనేదొకటి నడుస్తుంటుంది.. అదేంటంటే.. క్రిందిస్థాయి నుంచి కష్టపడి ఆర్ధికంగా, సామాజికంగా ఎదిగే వ్యక్తిని పెద్దలు / పెత్తందార్లు ఎంపిక చేసుకుంటారు. అతడి ఇంట్లో కథాకార్యం ఏదైనా వచ్చినప్పుడు అక్కడికి చేరుతారు. మీ ముత్తాత ఎంతో.. మీ తాత ఇలా.. మీ నాన్న ఇలా.. వాళ్ళని బట్టి చూస్తే ఇప్పుడొచ్చిన కార్యక్రమాన్ని నెవ్వెంతో గొప్పగా చేసి వాళ్ళ పేరు నిలబెట్టాలబ్బాయ్ అంటూ.. ఉబ్బేస్తారు. గ్రామంలో పెద్దలంతా వచ్చి చెప్పిన మాటలకు ఉబ్బితబ్బిబ్బైపోయిన సదరు […]
ఏపీలో పరిస్థితి ఆసక్తిగా మారింది. అన్నీ రివర్స్ టెండరింగ్ అన్నట్టుగా పాలనా వ్యవహారాలు కూడా రివర్స్ లో నడుస్తున్నాయి. సహజంగా దర్యాప్తు జరపమని ప్రతిపక్షం అడుగుతుంటే పాలకపక్షం కాలయాపన చేస్తుంది. కానీ ఏపీలో దానికి భిన్నమైన అనుభవం ఇప్పటికే చూశాం. ఇప్పుడు ఎన్నికలు జరపాలని అధికార పార్టీ తహతహలాడుతుంటే, వాయిదా వేయించాలనే యత్నంలో ప్రధాన ప్రతిపక్షం ఉన్నట్టుగా కనిపిస్తోంది. దాంతో స్థానిక ఎన్నికల సమరం చర్చనీయాంశంగా మారింది. పోటీకి ముందే విపక్షం చేతులెత్తేస్తుందా అనే సందేహాలు కనిపిస్తున్నాయి. […]
సప్తగిరి ఎక్స్‌ప్రెస్' వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత సప్తగిరి హీరోగా నటించిన చిత్రం 'సప్తగిరి ఎల్.ఎల్.బి'. హిందీలో సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచిన 'జాలీ ఎల్.ఎల్.బి'కి రీమేక్ ఇది. సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి. పతాకంపై ప్రముఖ హోమియోపతి వైద్యులు, టేస్ట్‌ఫుల్ నిర్మాత డా. రవికిరణ్ చరణ్ లక్కాకులని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎల్.ఎల్.బి'. డైలాగ్ కింగ్ సాయికుమార్, డా. శివప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదలైంది.ఈ […]