విడుదలకు ఇంకా ఏడాదికి ఉండగానే ఆర్ఆర్ఆర్ సంచలనాలు మొదలయ్యాయి. ఇప్పటికే బిజినెస్ పరంగా రికార్డులు నమోదు చేస్తున్న రాజమౌళి మల్టీ స్టారర్ గురించి అప్పుడే దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. వచ్చే సంక్రాంతికి ఇంకో సినిమా పోటీకి దింపాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక జూన్ నుంచి ప్రమోషన్ మొదలయ్యాక ఇది ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ నిర్మాతలు సైతం దీని తాలూకు అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు […]
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో యమా బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్వంత బ్యానర్ లో మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్న చిరు 152లో ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా తన సినిమా హీరో సెట్స్ లో ఉండగా ఇంకొకరికి అప్పజెప్పేందుకు ససేమిరా ఇష్టపడని జక్కన్న ఫైనల్ గా చరణ్ కు ఆకుపచ్చ జెండా ఊపినట్టు తెలిసింది. ప్రస్తుతానికి చరణ్ పాత్రకు సంబంధించి […]