ఈ నెల 19వ తేదీన జరగబోయే రాజ్యసభ ఎన్నికలు చంద్రబాబునాయుడు నాయకత్వానికే అసలైన పరీక్షగా నిలవబోతున్నాయి. ఎప్పుడో జరగాల్సిన రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. నిజానికి ఏపిలో నాలుగు స్ధానాలకు ఖాళీలు ఏర్పడినపడు అవన్నీ అధికార వైసిపి ఖాతాలో ఏకగ్రీవంగా పడతాయన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే చంద్రబాబు చేసిన అతితెలివి వల్ల ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఏకగ్రీవంగా జరగాల్సిన ప్రక్రియను చంద్రబాబు చివరకు ఓటింగ్ దాకా తీసుకొచ్చాడు. ఏరకంగా చూసినా గెలుపు […]