మాములుగా అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ మీద సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి కానీ సరైన రీతిలో రాసుకోవాలే కానీ తమ్ముళ్లతో కూడా ఎమోషన్ ని పిండేసి కాసులు రాబట్టుకోవచ్చు. ఎలా అంటారా. ఇది చూడండి. 2000 సంవత్సరం సంక్రాంతికి విజయ్ కాంత్ హీరోగా తమిళంలో ‘వానతైపోలా’ వచ్చింది. విక్రమన్ దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ బ్రదర్స్ డ్రామాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా 250 రోజులు ప్రదర్శింపబడి కొత్త రికార్డులు సృష్టించింది. దీంతో రీమేక్ హక్కులకు విపరీతమైన […]
https://youtu.be/