జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలై ఇప్పుడు చివరి దశకు వచ్చిన ఎవరు మీలో కోటీశ్వరుడులో తొలి విజేత నమోదయ్యారు. అక్షరాలా కోటి రూపాయలు గెలిచిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెంకు చెందిన రాజా రవీంద్ర గెలుపు బావుటా ఎగురవేసినట్టు సమాచారం. దీని తాలూకు ఎపిసోడ్లు ఈ వారంలోనే ప్రసారం కాబోతున్నాయి. ఈ వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ లో సబ్ ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్నారు. కోటి రూపాయల ప్రశ్నను గతంలో ముగ్గురు ఎదురుకున్నారు. […]
నిన్న అయిదారు సినిమాలు రిలీజయ్యాయి కానీ అందులో బజ్ ఉన్నది ఒక్క రాజరాజ చోరకే. అయితే క్రేజీ అంకుల్స్ పేరుతో శ్రీముఖి ప్రధాన పాత్రలో రూపొందిన మరో మూవీ క్రేజీ అంకుల్స్ ఓ వర్గం ప్రేక్షకులను ఓసారి చూద్దామా అనిపించేలా ప్రమోషన్లు చేసుకుంది. ఓపెనింగ్స్ విషయంలో పెద్దగా అంచనాలు, ఆశలు లేనప్పటికీ ఏదైనా టాక్ తో అంతో ఇంతో వసూళ్లు వస్తాయనే నమ్మకంతో నిర్మాతలు గత కొద్దిరోజులుగా కొంచెం హంగామా చేశారు. గుడ్ సినిమా గ్రూప్ సమర్పణలో […]
కరోనా సంఘానికే కాదు సినిమా పరిశ్రమకూ బోలెడు పాఠాలు నేర్పించేసింది. ఇకపై ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టించే బడ్జెట్లు ఉండకపోవచ్చు. స్టార్ల రెమ్యునరేషన్లకు కోతలు పడవచ్చు. విదేశాల్లో నడిచే కథలకు గుడ్ బై చెప్పొచ్చు. ఔట్ డోర్ షూటింగులు వద్దనే డిమాండ్లు పెరగొచ్చు. ఇంకా చాలా చాలానే మార్పులు చూడబోతోంది పరిశ్రమ. ముఖ్యంగా కొత్త టాలెంట్ కు దారులు తెరవబోతున్నారు. నిర్మాతల ఇళ్ళు, ప్రొడక్షన్ హౌసుల ఆఫీసుల చుట్టూ తిరిగే యాతన న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ […]
https://youtu.be/
https://youtu.be/