నిన్న నాగ శౌర్య లక్ష్యతో పాటు మరికొన్ని సినిమాలు విడుదలయ్యాయి. అంతో ఇంతో జనాల దృష్టిలో పడ్డ రెండో చిత్రం గమనం. శ్రేయ ప్రధాన పాత్ర పోషించడం, ఇళయరాజా సంగీతం సమకూర్చడం, ట్రైలర్ లో ఇంటెన్సిటీని చూపించడం లాంటి అంశాలు ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపాయి. గత ఏడాది లాక్ డౌన్ టైంలోనే రిలీజ్ కు సిద్ధమైన ఈ డిఫరెంట్ జానర్ మూవీ ఒకపక్క అఖండ ప్రవాహం, మరోపక్క పోటీని తట్టుకుని కేవలం కంటెంట్ ని […]
పెళ్లిచూపులు సినిమాతో చిన్న నిర్మాతల్లో పెద్దనిర్మాతగా పేరుపొందారు రాజ్ కందుకూరి. అయన తన కొడుకు శివ కందుకూరితో రేపు అరంగేట్రం చేయిస్తున్నారు. “చూసీ చూడంగానే”కి ఉన్నంతలో మంచి బజ్ తీసుకురాగలిగారు నిర్మాత రాజ్. ఎక్కడా రాజీపడకుండా గోపీసుందర్ వంటి సంగీత దర్శకుడితో పాటు ఇతర సాంకేతిక బృందాన్ని కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నారు. పాటలు కూడా బాగున్నాయి. అయితే తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో గెస్టుగా వచ్చిన శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ “శివని చూస్తుంటే నాకు […]
https://youtu.be/
https://youtu.be/ZvmMn-7j6oc,iEAQl6xgYNM