సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేవి గోదావరి జిల్లాలు.. అందులోనూ సంక్రాంతి కోడి పందాలు అంటే గుర్తుకువచ్చేది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం.. సంక్రాంతి పండుగ మూడురోజులు ఇక్కడ భారీఎత్తున కోడి పందాలు నిర్వహిస్తుంటారు. భారీ బరులు ఏర్పాటుచేసి పందాలు నిర్వహిస్తారు. అయితే ఇప్పటికే కోడి పందాల నిర్వహణపై ఆంక్షలు ఉన్నాయి. అయినా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రతీ ఏట మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కోడి పందాలను ప్రారంభించారు. ఈ పందాలు సంక్రాంతి సాంప్రదాయంలో భాగమని, తాను పందాల […]