మాములుగా ఏ హీరోకైనా బ్లాక్ బస్టరో లేదా ఇండస్ట్రీ హిట్టో పడితే దానికి మించిన ఆనందం ఇంకోటి ఉండదు. దాని తాలూకు ప్రభావం రాబోయే సినిమాలతో పాటు మార్కెట్ మీద కూడా పడి బిజినెస్ పరంగానూ చాలా ఉపయోగపడుతుంది. ఇది అందరికి అనుభవమయ్యే విషయమే. కానీ వరం శాపంగా మారినట్టుగా ఇది రివర్స్ లో జరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణకు ఇది బాగా అనుభవం. అదెలాగో చూద్దాం. 1974లో కృష్ణ కెరీర్ […]