ఇంకో నాలుగు రోజుల్లో నితిన్ భీష్మ వస్తోంది. ఇప్పటికే టీజర్, ఆడియోకు మంచి రెస్పాన్స్ ఉంది. ఛలోతోనే తన టాలెంట్ రుజువు చేసుకున్న వెంకీ కుడుముల దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. అందులోనూ గత నెల రోజులకు పైగా సరైన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పడలేదు. ఒకదాన్ని మించి మరొకటి బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో భీష్మ బాగుంది అనే టాక్ తెచ్చుకుంటే చాలు బ్లాక్ బస్టర్ రేంజ్ లో వసూళ్లు వస్తాయి. రష్మిక […]