ఒక బ్లాక్ బస్టర్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయినా ఫలితం తిరగబడుతుంది. అందుకే టాలీవుడ్ లో ఇలాంటి రిస్కులు చేసిన దాఖలాలు పెద్దగా లేవు. మాయాబజార్ లాంటి క్లాసిక్ సైతం అవకాశం ఉన్నప్పటికీ వాడుకోకుండా ఒక్క భాగానికే పరిమితమయ్యింది. 90 దశకంలో వర్మ నిర్మాణంలో శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో మనీ సూపర్ డూపర్ హిట్టయ్యాక దాన్ని కంటిన్యూ చేస్తూ మనీ మనీ తీశారు. జస్ట్ యావరేజ్ అయ్యింది. […]