బట్ట కాల్చి మొహం మీద పడేయడమనే నానుడి మాదిరిగా ఏపీలో ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు చేస్తోందనే విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏదైనా ఘటన జరిగితే దాని పూర్వా పరాలు తెలుసుకోకుండా.. వెంటనే ప్రభుత్వాన్ని నిందించడం, అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం సర్వసాధారణంగా జరుగుతోంది. సదరు ఘటనలు జరిగిన సమయంలో ఆరోపణలు, విమర్శలతో హడావుడి చేస్తున్న ప్రతిపక్ష టీడీపీ.. ఆ తర్వాత జరిగే పరిణామాలపై మాత్రం మౌనం పాటిస్తోంది. ఇటీవల జరిగిన పలు ఘటనలను […]
ఘటన ఏదైనా సరే దానికి అధికార పార్టీ వైసీపీయే కారణం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాలి.. ఇలా సాగుతోంది ఏపీలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం రాజకీయం. పూర్వాపరాలు తెలుసుకోకుండానే.. సదరు ఘటనకు కారణం అధికార పార్టీనే అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొదలుకుని ఆ పార్టీ నేతలు ఒకే పల్లవి ఎత్తుకుంటున్నారు. తండ్రి బాటలోనే తనయుడు నారా లోకేష్ కూడా నడుస్తున్నారు. అధికార పార్టీపై ఆరోపణలు చేసిన ప్రతిసారి బొక్క బోర్లా […]
గత ఆదివారం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు టీడీపీ నేత పురంశెట్టి అంకుల్ దారుణ హత్యకి గురి కావడం తెలిసిందే . గురజాల నియోజక వర్గ టీడీపీ ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు దగ్గరి వ్యక్తిగా పేరున్న పురంశెట్టి అంకుల్ పెదగార్లపాడు గ్రామానికి పదేళ్ల పాటు సర్పంచ్ గా వ్యవహరించారు . ఆయన సతీమణి ఐదేళ్లు సర్పంచ్ పదవి నిర్వహించగా , ఇటీవల కాలంలో కొడుకు కూడా టీడీపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు […]