ఇటీవలి కాలంలో బయోపిక్కులు ఒక ఫార్ములాగా మారిపోయాయి. ఎంత సేపూ ఒకే తరహా డ్రామాను నమ్ముకుని క్రమంగా ప్రేక్షకులను మెప్పించడం తగ్గించాయి. మహానటిని చూసి అచ్చం అదే స్టైల్ లో తీయాలని ట్రై చేసిన ఎన్టీఆర్, తలైవి సినిమాలు ఎంత దారుణంగా తిరస్కరించబడ్డాయో వాటికి వచ్చిన వసూళ్లే చెబుతాయి. స్పోర్ట్స్ స్టార్స్ ని తీసుకుని చేస్తున్న కథలు కూడా ఇంచుమించు ఇదే తరహాలో సాగుతూ ఎగ్జైటింగ్ అనిపించే సబ్జెక్టులే లేవా అనిపించేలా సాగుతున్నాయి. దానికి కాస్త బ్రేక్ […]