కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ హీరోలతో పాటు మరో స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్లో పెట్టి భారీ మల్టీస్టారర్ విక్రమ్ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ లో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఈ సినిమా భారీ విజయం సాధించి ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లని సాధించి మరింత దూసుకెళ్తుంది. ఈ సినిమా విజయంపై కమల్ […]