భారతీయులు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనం తాలుకు బ్యాంకు ఖాతాల వివరాలు సమాచార హక్కు చట్టం కింద ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. PTI (ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా) వార్త సంస్థకి చెందిన ఓ విలేకరి సమాచార హక్కు చట్టం కింద కేంద్ర ఆర్ధిక శాఖకి దరఖాస్తు చేసుకోగా, కేంద్ర ఆర్ధిక శాఖ స్విస్ బ్యాంకు ఖాతాల వివారాలు ఇవ్వడం కుదరదని ఆర్టిఐ దరఖాస్తు కి సమాధానం ఇచ్చింది. అలాగే ఇతర దేశాల నుంచి […]