కరోనా ఎన్నికలు.. అవును దేశంలో కరోనా ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, నేతలు, ప్రజలు గెలుపు – ఓటములనే ఫలితాలే కాదు మరణాలను కూడా చూస్తున్నారు. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోతున్నా.. వ్యవస్థ నడిచేందుకు అవసరమైన పనులు జరగాల్సిన పరిస్థితి. సామాజికదూరం పాటించాల్సిన తరుణంలో ఎన్నికలు కారణంగా గుంపులుగా గూమికూడడంతో మహమ్మారి తన పంజాను విసురుతోంది. దేశంలో ఐదు రాష్ట్రాలకు శాసన సభ ఎన్నికలు, […]