రేపు విడుదల కాబోతున్న సూర్య కొత్త సినిమా ఈటి(ఎవరికి తలవంచడు) తెలుగు రాష్ట్రాల్లో మినిమమ్ సౌండ్ చేయడం లేదు. అసలు రిలీజవుతున్న విషయం సామాన్య జనానికి తెలుసో లేదో అన్నంత వీక్ గా ప్రమోషన్లు జరుగుతున్నాయి. సూర్య స్వయంగా వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా పెద్దగా ప్రయోజనం కలగలేదు. ప్రధానంగా ఎల్లుండి రాబోతున్న రాధే శ్యామ్ దెబ్బ ఈటి మీద నేరుగా పడుతోంది. ఎలాగూ దానికి ఫిక్స్ అయిన మూవీ లవర్స్ సూర్యని ఛాయస్ గా […]
నిన్న బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన కొండపొలం, ఆరడుగుల బులెట్ తర్వాత ఈ రోజు శివ కార్తికేయన్ తమిళ డబ్బింగ్ సినిమా వరుణ్ డాక్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒరిజినల్ టైటిల్ లో వరుణ్ లేకపోయినా ఇక్కడేదో రిజిస్ట్రేషన్ సమస్య వల్ల హీరో పేరు జోడించినట్టు ఉన్నారు. నయనతార కోకో కోకిలతో తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దీనికి దర్శకుడు కావడంతో ప్రేక్షకుల్లో దీని మీద ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ ఆసక్తికరంగా […]