టపాసుల పండగను టార్గెట్ చేసుకున్న వచ్చిన నాలుగు సినిమాల ఫలితాల మీద క్లారిటీ వచ్చేసింది. ఎవరు విజేతగా నిలుస్తారనే అంచనాలకు భిన్నంగా లెక్కలు కనిపిస్తున్నాయి. ముందుగా ఓరి దేవుడా సంగతి చూస్తే డీసెంట్ రివ్యూలు, వెంకటేష్ స్పెషల్ రోల్ ఆశించిన గొప్ప ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. వసూళ్లు దారుణంగా లేవు కానీ ఆశించిన దానికన్నా తక్కువగా ఉన్న మాట వాస్తవం. నిన్న వీకెండ్ పర్లేదనిపించినప్పటికీ ఇండియా పాకిస్థాన్ మ్యాచ్, కోహ్లీ వీరవిహారం మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా అన్ని […]
దీపావళికి మూడు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ కు సందడి వచ్చేసింది. రెండు తెలుగు స్ట్రెయిట్, రెండు తమిళ డబ్బింగ్, ఒక హాలీవుడ్ మూవీతో టికెట్ కౌంటర్ల వద్ద భారీ సందడిని ట్రేడ్ ఆశించింది. ఆ స్థాయిలో కాకపోయినా ఓ మాదిరి ఓపెనింగ్స్ ఉదయం కనిపించాయి. టాక్ ని బట్టి సాయంత్రానికి హెచ్చుతగ్గులు మొదలయ్యాయి. కార్తీ సర్దార్ వీటిలో ఒకటి. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తో పాటు విభిన్నమైన కథలను ఎంచుకుంటాడనే పేరున్న కార్తీకి ఇక్కడా […]