గత వారం రోజులుగా రాజధాని అమరావతి రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు, మహిళా ఉద్యోగినితో జరిపిన అభ్యంతరకర సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్ మీడియాకు లీక్ అవడంతో పృథ్వీరాజ్ వ్యవహారశైలిపై మీడియాలో పెద్ద ఎత్తున ఉదయం నుండి చర్చ జరుగుతుంది. ఆడియో టేపుల వ్యవహారాన్ని టీటీడీతో పాటు వైసీపీ పార్టీ అధిష్టానం సీరియస్గా పరిగణించింది.ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి టీటీడీ ఛైర్మన్ తీసుకెళ్లగా పృథ్వీరాజ్ పై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ […]