ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు కర్నూల్ పర్యటనకి రానున్నారు. కర్నూల్ నగర శివారులోని రాగమాయూరి రిసార్ట్స్ ఫంక్షన్ హాల్ లో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడు రామ్మోహన్ రెడ్డి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి కుమారుడు శివారెడ్డి ల వివాహానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. సీఎం గన్నవరం విమానాశ్రయం నుండి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడనుండి రాగమయూరి ఫంక్షన్ హాల్ కి హెలికాఫ్టర్ లో చేరుకోనున్నారు. ఆనంతరం తిరిగి విజయవాడ చేరుకుంటారు. […]