ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మరోసారి తెలిసి వచ్చింది. బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోకు అతిథిగా హాజరైన డార్లింగ్ అసలు స్ట్రీమింగ్ మొదలుకావడం ఆలస్యం ఆహా యాప్ ని క్రాష్ చేయించే రేంజ్ లో రచ్చ చేశాడు. కొద్ది గంటల పాటు సదరు టీమ్ కి ఏం జరుగుతోందో అర్థం చేసుకుని సాంకేతిక లోపాలను సరిచేయడానికి నాలుగు గంటలకు పైగానే పట్టిందంటే దెబ్బ ఏ స్థాయిలో ఉందో […]