పాన్ ఇండియా పేరుతో ప్రభాస్ కెరీర్లో చాలా విలువైన సంవత్సరాలు కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఇప్పటికే బాహుబలి సాహోల కోసం ఐదేళ్లు ఖర్చు పెట్టిన డార్లింగ్ ఇప్పుడు షూటింగ్ లో ఉన్న సినిమా కోసం మరో రెండేళ్లు ఆగాల్సిందేనని అభిమానులకు ఇన్ డైరెక్ట్ గా మెసేజ్ ఇస్తున్నాడు. ఇది 2021 వేసవికి టార్గెట్ చేశారట. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా సుమారు రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతుందని ఇప్పటికే […]