స్థానికసంస్థల ఎన్నికల సందర్భంగా అనంతపురం జిల్లా తెలుగుదేశంలోని జెసి దివాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య విభేదాలు మళ్ళీ మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికల్లో తాను సూచించినవారికి కొన్ని కార్పొరేటర్ స్థానాలు కేటాయించాలని అనంతపురం తెలుగుదేశం పార్లమెంట్ ఇన్చార్జ్ జేసీ పవన్ కుమార్ రెడ్డి పట్టుబట్టాడు. అయితే ఆదే పార్టీకి చెందిన అనంతపురం అర్బన్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మాత్రం జెసి పవన్ సూచించిన వారికి […]