పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎలాగైనా అమలు చేయాలని పంతంతో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. ఈ బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్,వామపక్షాలతోబాటు మమతా బెనర్జీ కూడా వ్యతిరేకిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సీఏఏకి సంబంధించిన పిటిషన్లను విచారించేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఐదు వారాల తర్వాత రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందని సుప్రీంకోర్టు […]